గవర్నర్ కార్యాలయం నుంచి.. అంబులెన్సులో ఆసుపత్రికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి!
- వారం రోజులుగా నిరాహార దీక్ష
- 7.4కి చేరిన కీటోన్ స్థాయి
- ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ ఆసుపత్రికి తరలింపు
కాగా, ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవ తీసుకోవాలని ఆప్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లను అనిల్ బైజాల్ పట్టించుకోకపోవడంతో ఆప్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.