మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ.. కాసేపట్లో కేజ్రీవాల్ వద్దకు!
- రేపు నీతి ఆయోగ్ సమావేశం
- ఢిల్లీలో చంద్రబాబు
- మమతా, కుమారస్వామిలతో కలిసి ఢిల్లీ సీఎం వద్దకు
కాసేపట్లో మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దకు వెళ్లనున్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం తమ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీరుకి నిరసన ధర్నాలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఆయనకు సదరు ముఖ్యమంత్రులు సంఘీభావం తెలపనున్నారు.