ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ నేతల వ్యూహం.. నాలుగు రోజులుగా వరుస సమావేశాలు!
    Sat 09:17

    చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ నేతల వ్యూహం.. నాలుగు రోజులుగా వరుస సమావేశాలు!

    • చంద్రబాబును దెబ్బకొట్టేందుకు బీజేపీ రెడీ
    • చేతులు మారిన కీలక సమాచారం
    • వరుస భేటీలతో వ్యూహాలు సిద్ధం
    Read full story
  • సొంతగడ్డపై సీఎస్కే సూపర్ ఛేజింగ్... బ్యాటింగ్ లో ఉర్విల్ పటేల్ హీరోయిజం
    Sun 19:49

    సొంతగడ్డపై సీఎస్కే సూపర్ ఛేజింగ్... బ్యాటింగ్ లో ఉర్విల్ పటేల్ హీరోయిజం

    • చెపాక్‌లో లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
    • 204 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించిన సీఎస్‌కే
    • 23 బంతుల్లో 65 పరుగులతో ఉర్విల్ పటేల్ విధ్వంసకర బ్యాటింగ్
    • లక్నో తరఫున 33 బంతుల్లో 85 పరుగులు చేసిన జోష్ ఇంగ్లిస్
    • ఐదు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లిన చెన్నై
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య
    Sun 19:41

    తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య

    • తమిళనాడులో కొత్త ప్రభుత్వం
    • రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎమ్మెల్యేలు
    • ప్రొటెం స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్య నియామకం
    • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
    • గతంలో అన్నాడీఎంకేలో పనిచేసి, ఇటీవలే విజయ్ పార్టీలో చేరిన కరుప్పయ్య
    Read full story
  • ముంబై ఇండియన్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన ఆర్సీబీ
    Sun 19:35

    ముంబై ఇండియన్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన ఆర్సీబీ

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్
    • రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది
    • ఇరు జట్లలోనూ ఎలాంటి మార్పులు లేవని ప్రకటించిన కెప్టెన్లు
    • ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం
    Read full story
  • బీఆర్ఎస్ నేత కొడుకు పెళ్లి.. 18 కి.మీ రోడ్డుమార్గంలో ప్రయాణించిన ప్రధాని మోదీ... అసలేం జరిగిందంటే...!
    Sun 19:28

    బీఆర్ఎస్ నేత కొడుకు పెళ్లి.. 18 కి.మీ రోడ్డుమార్గంలో ప్రయాణించిన ప్రధాని మోదీ... అసలేం జరిగిందంటే...!

    • హైదరాబాద్ పర్యటనలో మానవత్వం చాటుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
    • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడి వివాహం కోసం తన ప్రయాణ ప్రణాళికలో మార్పు
    • హెలికాప్టర్ ల్యాండింగ్ రద్దు చేసుకుని, 18 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం
    • పెళ్లి వేడుకకు భద్రతాపరమైన ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం
    • రాజకీయాలకు అతీతంగా ప్రధాని చూపిన చొరవపై ప్రశంసలు
    Read full story
  • ఉర్విల్ పటేల్ సునామీ బాదుడు.. 13 బంతుల్లోనే 50 రన్స్.. ఐపీఎల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు సమం
    Sun 19:23

    ఉర్విల్ పటేల్ సునామీ బాదుడు.. 13 బంతుల్లోనే 50 రన్స్.. ఐపీఎల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు సమం

    • 13 బంతుల్లో హాఫ్ సెంచరీతో ఉర్విల్ పటేల్ సంచలనం
    • ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు సమం
    • సీఎస్కే తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు
    • తొలి 8 బంతుల్లోనే ఆరు సిక్సర్లు బాదిన తొలి ఐపీఎల్ బ్యాటర్‌గా రికార్డు
    • భావోద్వేగంతో తన ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిచ్చిన ఉర్విల్
    Read full story
  • గిర్ అడవిలో రకుల్ ప్రీత్ వాకింగ్... వివాదంపై అటవీ శాఖ క్లారిటీ!
    Sun 19:07

    గిర్ అడవిలో రకుల్ ప్రీత్ వాకింగ్... వివాదంపై అటవీ శాఖ క్లారిటీ!

    • గిర్ నేషనల్ పార్క్‌లో రకుల్ వాకింగ్ వీడియోతో మొదలైన వివాదం
    • నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
    • వివాదంపై స్పందించిన గిర్ అటవీ శాఖ అధికారులు
    • ఆ వీడియో నిషిద్ధ ప్రాంతంలో తీసింది కాదని ఎక్స్ ద్వారా వెల్లడి
    • 'పతి పత్ని ఔర్ వో దో' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఘటన
    Read full story
  • పాకిస్థాన్ లో పెళ్లిళ్ల కష్టాలు... విందులో ఒక వంటకమే!
    Sun 18:59

    పాకిస్థాన్ లో పెళ్లిళ్ల కష్టాలు... విందులో ఒక వంటకమే!

    • మధ్యప్రాచ్య సంక్షోభంతో పాక్ వెడ్డింగ్ పరిశ్రమకు కష్టాలు
    • పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంతో పెళ్లిళ్ల ఖర్చులు పైపైకి
    • రాత్రి 10 గంటలకే వేడుకలు ముగించాలంటూ ప్రభుత్వ కఠిన నిబంధనలు
    • 400 మంది నుంచి 150కి పడిపోయిన అతిథుల సంఖ్య
    • ఖర్చులు తగ్గించుకుంటూ చిన్న బడ్జెట్‌తో పెళ్లిళ్లు చేస్తున్న ప్రజలు
    Read full story
  • పెరంబూర్‌కే విజయ్ ఓటు.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా
    Sun 18:48

    పెరంబూర్‌కే విజయ్ ఓటు.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా

    • అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి నుంచి గెలిచిన విజయ్
    • నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం
    • తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా
    • ఈ స్థానం నుంచి టీవీకే మిత్ర పక్షం వీసీకే చీఫ్ తిరుమావళవన్ పోటీ చేసే అవకాశం! 
    Read full story
  • రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: భారత్, అమెరికా మార్కెట్ల మధ్య తేడాలు ఇవే!
    Sun 18:34

    రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: భారత్, అమెరికా మార్కెట్ల మధ్య తేడాలు ఇవే!

    • అమెరికాలో 6-12% అద్దె రాబడి, భారత్‌లో కేవలం 2-3%
    • ఆస్తి విలువ పెరుగుదలపై భారత్ దృష్టి, నగదు ప్రవాహంపై అమెరికా ఫోకస్
    • అమెరికాలో పారదర్శకత, స్థిరత్వం.. భారత్‌లో నియంత్రణపరమైన సవాళ్లు
    • దీర్ఘకాలిక వృద్ధికి భారత్, స్థిరమైన ఆదాయానికి అమెరికా మేలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV