మరోసారి తండ్రి అయిన ఎన్టీఆర్ .. మగబిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రణతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి తండ్రి అయిన ఎన్టీఆర్ .. మగబిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రణతి

  • ఎన్టీఆర్ మొదటి సంతానం అభయ్ రామ్ 
  • మరో మగబిడ్డకు జన్మినిచ్చిన లక్ష్మీ ప్రణతి 
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశాడు. 'కుటుంబం పెద్దదైంది .. మరోసారి బాబు' అంటూ ట్వీట్ లో ఆయన పేర్కొన్నాడు. కాగా, ఎన్టీఆర్ .. లక్ష్మీ ప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ రామ్ అనే కుమారుడు వున్నాడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకే కాదు .. ఆయన అభిమానులందరికీ కూడా ఇది సంతోషాన్ని కలిగించే సందర్భమనే చెప్పాలి.       
lakshmi pranathi
Jr NTR

More Telugu News