Thu 09:08 బ్రిటన్ నుంచి కూడా నీరవ్ మోదీ జంప్.. బ్రస్సెల్స్‌కు పారిపోయిన వైనం! ఇంటర్ పోల్ సాయం కోరిన సీబీఐ సింగపూర్ పాస్ పోర్టు సాయంతో బ్రిటన్ నుంచి పరారీ దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మోసానికి పాల్పడిన నీరవ్ Read full story
Sat 09:01 మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస ఉమ్మడి ఏపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు రాజకీయాలకు అతీతంగా గవర్నర్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జగన్ తదితర ప్రముఖుల సంతాపం స్వగ్రామం పావులూరులో నేడు అంత్యక్రియలు Read full story
Sat 08:58 టీడీపీ ఎమ్మెల్యేను కలిసిన హీరో నితిన్.. తన స్నేహితుడంటూ ఎమ్మెల్యే ట్వీట్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లిన హీరో నితిన్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఇద్దరు మిత్రులు స్నేహితుడికి ధన్యవాదాలు తెలుపుతూ సుధీర్ రెడ్డి ట్వీట్ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Sat 08:52 బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఈ ఘటన భార్య యాదమ్మను ఉరివేసి చంపిన భర్త అంజయ్య అనంతరం మామిడి చెట్టుకు ఉరేసుకుని అంజయ్య ఆత్మహత్య మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Sat 08:40 ఆ పాత ఫొటోకు రీక్రియేషన్.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో అరుదైన దృశ్యం! 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ తండ్రులు చిరంజీవి, రాజ్‌కుమార్‌ల నాటి ఫొటోకు రీక్రియేషన్ చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకుని ముద్దాడిన శివరాజ్‌కుమార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో ఇరు కుటుంబాల మధ్య అనుబంధంపై ఫ్యాన్స్ ప్రశంసలు Read full story
Sat 08:39 ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో కీలక పురోగతి హర్మూజ్ జలసంధిపై నావికా దిగ్బంధనం ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చిక్కుకుపోయిన నౌకలు ఇళ్లకు బయల్దేరవచ్చని పిలుపు ట్రంప్ ప్రకటనలో నిజాలు, అబద్ధాలు ఉన్నాయన్న ఇరాన్ ఒప్పందంలో భాగంగా 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు Read full story
Sat 08:29 పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై అధికారుల అప్రమత్తం పులిని బంధించాలని అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం అధునాతన టెక్నాలజీతో 24 గంటల పర్యవేక్షణకు ఏర్పాట్లు నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని సూచన Read full story
Sat 08:19 సేమ్ సీన్ రిపీట్.. సుదర్శన్‌ది మళ్లీ అదే తీరు..! రాజస్థాన్ రాయల్స్‌పై సేమ్ సీన్ రిపీట్ చేసిన సాయి సుదర్శన్ వరుసగా రెండోసారి హిట్ వికెటైన యువ బ్యాటర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే ఔటైన వైనం ఐపీఎల్ చరిత్రలోనే ఇలా ఓ బ్యాటర్ వరుసగా రెండుసార్లు హిట్ వికెట్ కావడం ఇదే తొలిసారి Read full story
Sat 08:15 అజ్మీర్ నరమేధం: రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా ప్రణాళికతో హత్యలు! పక్కా ప్రణాళికతో హత్యలుగా తేల్చిన పోలీసులు మాజీ సర్పంచ్ మైనర్ కుమారుడే ప్రధాన నిందితుడు రెండో పెళ్లి, కుటుంబ కలహాలే హత్యలకు కారణం తల్లి, సోదరితో కలిసి ఐదు నెలలుగా ప్లాన్ చేసినట్లు వెల్లడి Read full story
Sat 08:05 హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు Read full story