తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఈసారి లీటర్ పెట్రోల్ పై 40 పైసలు
- వరుసగా 11వ రోజు తగ్గిన ధరలు
- లీటర్ పెట్రోల్ పై 40 పైసలు, డీజిల్ పై 30 పైసల తగ్గింపు
- హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59
దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59కి, డీజిల్ ధర రూ.74.22కి తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.84కి, డీజిల్ ధర రూ. 75.20కి తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.02, ముంబైలో రూ. 84.84, కోల్ కతాలో రూ. 79.68గా ఉంది.