సునందా పుష్కర్ మృతి కేసు: కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు కోర్టు సమన్లు
- 2014లో ఢిల్లీలోని హోటల్లో సునందా పుష్కర్ మృతి
- ఇటీవల కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
- వచ్చేనెల 7 లోపు హాజరుకావాలని కోర్టు ఆదేశం
అనంతరం కూడా ఆయనకు సునంద పలు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిపారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఆమె విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని, అందుకు శశిథరూరే కారణమయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో శశిథరూర్‌ను నిందితుడిగా చేర్చే అంశంపై కోర్టు విచారణ జరపనుంది.