తనను అనుకరించిన 'డ్యాన్సింగ్ అంకుల్'పై స్పందించిన బాలీవుడ్ హీరో గోవిందా
- శ్రీవాత్సవ భార్య కూడా కాలు కదపడం బాగుంది
- పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు
- మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది
- ఆయన ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి
ఏదో డాన్స్ చేస్తున్నట్లు కాకుండా ఆయన పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారని, ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుందని గోవిందా అన్నారు. ఆయన డాన్స్ చేసిన విధానం, ఎంజాయ్ చేసిన తీరు ఆనందింపజేసిందని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.