భార్య వివాహేతర బంధాన్ని బట్టబయలు చేసేందుకు సొంత పడకగదిలో సీసీ కెమెరాలు!
- అనంతపురంలో ఘటన
- తన సహాయకుడి భార్యతో మత ప్రబోధకుడి సంబంధం
- సీసీ కెమెరాల ఏర్పాటుతో గుట్టు రట్టు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ క్రమంలో ప్రబోధకుడు, సహాయకుడి భార్య మధ్య పరిచయం వివాహేతర బంధంగా మారింది. అతను తరచూ తన ఇంటికి వస్తుండటంతో, ఏదో జరుగుతోందని అనుమానించిన సహాయకుడు, తన ఇంటి పడకగదిలో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. ఈ విషయం తెలియని ప్రబోధకుడు ఎప్పటిలానే వచ్చి, రాసలీలలు సాగించి వెళ్లాడు. ఈ దృశ్యాలనే సాక్ష్యంగా చూపిస్తూ, నాలుగో పట్టణ పోలీసులను బాధితుడు ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.