జనసేన, వైసీపీలకు అంత సీన్ ఎక్కడుంది?: డొక్కా
- చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి
- దేశానికి బీజేపీ అవసరం లేదు
- వైసీపీ, జనసేనలు దగాకోరు పార్టీలు
ఏపీకే కాకుండా యావత్ దేశానికి కూడా బీజేపీ అవసరం లేదని అన్నారు. రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ, జనసేన పార్టీలకు బీజేపీని నిలదీసేంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ లను తిట్టడమే వైసీపీ, జనసేనలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు దగాకోరు పార్టీలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.