హీరోయిన్‌కు నేనేమీ తక్కువ కాదు: హాట్ యాంకర్ అనసూయ
- ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే
- ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి
- ఎక్కడికెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తున్నారు
- చాలా ఆనందంగా ఉంది
తాను ఎక్కడికి వెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తున్నారని, చాలా ఆనందంగా ఉందని అనసూయ తెలిపింది. కాగా, జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. పలు సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే. రంగస్థలంలో రంగమ్మత పాత్ర వేసిన తరువాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.