ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో గుడ్‌న్యూస్!
- హాలీడే హంగామా పేరుతో సరికొత్త ఆఫర్
- రూ.399 ప్లాన్‌పై రూ.50 క్యాష్ బ్యాక్
- నేటి నుంచే ప్రారంభం
రూ.399 ప్యాక్‌లో వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తుంది. కాగా, రూ.399 రీచార్జ్ ప్యాక్‌పై ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు అందిస్తోంది. దీనికి ప్రస్తుతం ప్రకటించిన క్యాష్ బ్యాక్ అదనం. అంటే రూ.399 విలువైన ప్యాక్ వంద రూపాయల రాయితీతో రూ.299కే లభిస్తుందన్నమాట.