ఉప ఎన్నికల ఫలితాల ట్రెండ్స్... ఎక్కడా కనిపించని బీజేపీ ఆధిక్యం!
- 4 పార్లమెంట్ 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
- ఈ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్
- యూపీలోని కైరానాపైనే అందరి దృష్టి
ఇక మహారాష్ట్రలోని పాల్ ఘర్ అసెంబ్లీ స్థానంలో శివసేన అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యూపీలోని కైరానా ఎంపీ స్థానానికి జరిగిన పోటీలో సమాజ్ వాదీ, బహుజన సమాజ్, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ కన్నా ముందంజలో ఉన్నారని తొలి ట్రెండ్స్ చెబుతున్నాయి.