షాకింగ్! అర్ధరాత్రి రాజధాని ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల వర్షం
- రైలుపై రాళ్ల వర్షం కురిపించిన దుండగులు
- పగిలిన కిటికీ అద్దాలు
- ప్రయాణికులకు గాయాలు
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా చిమ్మ చీకటి కావడంతో వారు తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. రాళ్ల దాడికి గల కారణంపై ఆరా తీస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.