Sat 20:05 దేశం ఇప్పుడు సరైన దారిలో నడుస్తోంది: తన నాలుగేళ్ల పాలనపై మోదీ పేదల కష్టాలు నాకు తెలుసు ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం కలిగింది బీజేపీ పాలన నీతిబద్ధమైనది అందుకే కర్ణాటకలో ప్రజలు మాకు ఓట్లు వేశారు Read full story
Wed 18:09 ఒంటిమిట్ట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్ట కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ లక్షలాది భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు వేడుకకు 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు Read full story
Wed 17:55 ఇరాన్ మిస్సైళ్లు యూరప్‌ను కూడా తాకగలవు: మార్కో రూబియో యూరప్‌ను తాకగల క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేసిందన్న రూబియో అణుబాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలో ఉందని వెల్లడి ఇరాన్‌పై సైనిక చర్య విజయవంతంగా సాగుతోందన్న అమెరికా చర్చలకు సిద్ధమేనని, కానీ షరతులు వర్తిస్తాయని స్పష్టం హోర్ముజ్ జలసంధిలో జోక్యం చేసుకోవద్దని ఇరాన్‌కు హెచ్చరిక Read full story
Wed 17:53 మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మహిళ సికింద్రాబాద్‌లోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించిన మహిళ ఆ బంగారం ఇస్తామని చెప్పడంతో అల్లుడు అడుగుతున్నాడన్న మహిళ Read full story
Wed 17:39 తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్ నిర్మాణంలో సినిమా సుకుమార్ నిర్మాతగా నూతన చిత్రం హీరోగా నటించనున్న ప్రియదర్శి బన్నీవాస్‌తో, సుకుమార్ సంయుక్త నిర్మాణం Read full story
Wed 17:38 తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు ఆయా సర్వీసులపై 50 శాతం మేర పెరిగిన ధరలు 'ఏ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.62కు పెంపు 'బీ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.80కు పెంపు Read full story
Wed 17:26 ఆయనకు ఒక్క తెలుగు ఎంపీ అయినా మద్దతివ్వకపోవడం ఈ గడ్డ చేసుకున్న దౌర్భాగ్యం: షర్మిల ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారన్న షర్మిల విభజన హామీలు, ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసే ధైర్యం వారికి లేదని విమర్శలు స్వలాభం కోసం పనిచేస్తున్న ఎంపీలంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ విభజన హామీల విలువ రూ.5 లక్షల కోట్లు... దాన్ని ఎంక్యాష్ చేసుకోలేకపోతున్నారంటూ ఫైర్ Read full story
Wed 17:12 కార్ల అమ్మకాల్లో జోరు.. భారీ లాభాలు నమోదు చేసిన టాటా, మారుతి, టయోటా మార్చిలో 16 శాతం వృద్ధి సాధించిన మారుతీ సుజుకీ వార్షిక అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టాటా మోటార్స్ 20 శాతం వృద్ధిని నమోదు చేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగుమతుల్లో సత్తా చాటిన మారుతీ సుజుకీ Read full story
Wed 17:05 ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్... మానవ తప్పిదం వల్ల జరిగిందన్న కంపెనీ ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పే కంపెనీ సోర్స్ కోడ్‌ను కాపాడుకోలేకపోయిందని విమర్శలు భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామన్న ఆంథ్రోపిక్ Read full story
Wed 16:54 ఇది మా యుద్ధం కాదు... మీరు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేదు!: ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధాని ఇరాన్ తో యుద్ధంలో మిత్రపక్షాలు కలిసి రావడంలేదన్న ట్రంప్ పిరికిపందలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదన్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ Read full story