నేను చెబుతున్నాను, టీడీపీ హండ్రెడ్ పర్సంట్ అధికారంలోకి రాదు: విష్ణుకుమార్ రాజు
- పది నెలల తర్వాత టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు!
- 2019లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
- చంద్రబాబు, ఆయన బృందం దారుణంగా మాట్లాడుతున్నారు
- వారిది నోరా? పెంటకుప్పా?
గౌరవనీయుులైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, వారి బృందం కూడా బీజేపీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ.. మోదీ గారిపై విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడుతున్న వారిది నోరా? పెంటకుప్పా? పది నెలల తర్వాత ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. 2019లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని జోస్యం చెెప్పారు.