ఏదో ఒక అబద్ధం చెప్పి ‘పుల్ అప్’ చేయకుండా తప్పించుకునేదాన్ని: నటి సమంత

26-05-2018 Sat 15:58 | Entertainment
  • ‘పుల్ అప్’ చేయమని చాలా ఏళ్లుగా నా ట్రైనర్ చెప్పేవారు
  • తలనొప్పిగా ఉందని, కడుపునొప్పిగా ఉందంటూ చేసే దాన్ని కాదు
  • అయితే, ఎట్టకేలకు, ‘పుల్ అప్’ కు ప్రయత్నించా  
‘హమ్ ఫిట్ తోహి ఇండియా ఫిట్’ పేరిట తన భర్త, హీరో నాగచైతన్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి.. తన భార్య సమంత, సుశాంత్, నిధి అగర్వాల్ కు సవాల్ విసిరాడు. ఈ సవాల్ కు  సమంత స్పందించింది. ‘పుల్ అప్’ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

‘‘పుల్ అప్’  చేయమని చాలా ఏళ్లుగా నా ట్రైనర్ నాకు చెబుతుండేవారు. కానీ, నాకు తలనొప్పిగా ఉందని, కడుపునొప్పిగా ఉందని, పన్ను నొప్పిగా ఉందంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకునే దానిని. ఎట్టకేలకు, పుల్ అప్ చేసేందుకు ప్రయత్నించానని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది.. నా దృష్టిలో ఫిట్ నెస్ అనేది అందంగా కనిపించేందుకు కాదు.. క్రమశిక్షణ, గౌరవం, విశ్వాసం, శక్తి సామర్థ్యాల కోసం’ అని పేర్కొంది.

ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల, శిల్పారెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు సవాల్ విసురుతున్నానని చెప్పింది. కాగా, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీలకు ‘హమ్ ఫిట్ తోహి ఇండియా ఫిట్’ పేరిట కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్ ను స్వీకరిస్తూ తాము కసరత్తు చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే.
Tollywoodheroine samantha

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more