యోగి కాదు భోగి..: యూపీ ముఖ్యమంత్రిపై ఉద్దవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు
- యోగి అయితే అన్నీ వదిలేసి వెళ్లి గుహలో కూర్చోవాలి
- కానీ, ఆయన వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నాడు
- ఆయన ఓ కపట సీఎం అంటూ సామ్నా పత్రికలో విమర్శలు
యోగి తన కాలికి ఉన్న అదే చెప్పును తీసుకుని ముఖంపై కొట్టుకోవాలని భావిస్తున్నానంటూ ఉద్దవ్ పేర్కొన్నారు. ‘‘కపట సీఎం. ఆయన యోగి కాదు. ఒక భోగి. యోగి అయితే అన్నీ వదిలేసి వెళ్లి గుహలో కూర్చోవాలి. కానీ, ఆయన వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నాడు’’ అని ఉద్దవ్ సామ్నా పత్రికలో పేర్కొన్నారు.