తెలంగాణ మహానాడుకు హాజరైన చంద్రబాబు.. డుమ్మా కొట్టిన మోత్కుపల్లి
- హైదరాబాదులో ప్రారంభమైన టీడీపీ మహానాడు
- విజయవాడ నుంచి వచ్చిన చంద్రబాబు
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేతలు
మరోవైపు, మహానాడులో వివిధ తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రసంగాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగుతున్నాయి. మరికాసేపట్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు.