విరాట్ కోహ్లీ విసిరిన చాలెంజ్ ని స్వీకరిస్తున్నా... త్వరలోనే నా వీడియో వస్తుంది: నరేంద్ర మోదీ
- ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరిస్తున్నా
- పూర్తి చేసి వీడియోను పోస్టు చేస్తా
- ట్విట్టర్ లో నరేంద్ర మోదీ
కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విసిరిన సవాల్ ను పూర్తి చేసిన కోహ్లీ, ఆ వీడియోను పోస్టు చేస్తూ, నరేంద్ర మోదీ, ధోనీ, అనుష్కలను ట్యాగ్ చేస్తూ, వారికి సవాల్ ను పంపిన సంగతి తెలిసిందే. ఇక తన ముందున్న సవాల్ కు సిద్ధమేనని, దాన్ని పూర్తి చేసి, ఆ వీడియోను షేర్ చేస్తానని మోదీ ట్వీట్ చేశారు.