చంద్రబాబు ఇంట్లో తనిఖీలు చేబడితే ఆ ఆభరణాలు బయటపడతాయి!: విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు
- 12 గంటల్లోపల చంద్రబాబు నివాసాల్లో తనిఖీలు చేయాలి
- లేకపోతే ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయి
- హెరిటేజ్ తో ఇన్ని ఆస్తులు కూడబెట్టడం అసాధ్యం
చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే తన పదవికి వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. 12 గంటల కంటే ఎక్కవ సమయం ఇస్తే... ఆ ఆభరణాలన్నీ విదేశాలకు తరలిపోతాయని చెప్పారు. కేవలం హెరిటేజ్ సంస్థల వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులను కూడబెట్టడం అసాధ్యమని అన్నారు. లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు... సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.