ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా తోటలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లను చూడండి!: నటుడు నరేష్
    Tue 12:22

    మా తోటలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లను చూడండి!: నటుడు నరేష్

    • హైదరాబాద్ శివార్లలో నరేష్ కు వ్యవసాయ క్షేత్రం
    • మామిడి తోటను పెంచుతున్న నరేష్
    • చూసేందుకు వచ్చిన సహ నటులు
    Read full story
  • ఆ వైరల్ ఫొటోలు నావి కావు.. బాధ్యులపై లీగల్ యాక్షన్ తీసుకుంటా: నటి రుక్మిణి వసంత్
    Sat 13:21

    ఆ వైరల్ ఫొటోలు నావి కావు.. బాధ్యులపై లీగల్ యాక్షన్ తీసుకుంటా: నటి రుక్మిణి వసంత్

    • అవి ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేక్ చిత్రాలని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడి
    • ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, బాధ్యులపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
    • ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
    • యశ్‌తో 'టాక్సిక్', జూనియర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి
    Read full story
  • రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ మద్దతు
    Sat 13:05

    రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ మద్దతు

    • బహిరంగ నమాజ్ నిషేధంపై ఉత్తరాఖండ్‌ సీఎం ధామీ నిర్ణయం
    • ఉత్తరాఖండ్ సీఎంకు కేంద్రమంత్రి గిరిరాజ్ మద్దతు
    • శాంతిభద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యమన్న కేంద్రమంత్రి
    • వీధుల్లో గోవధపై గిరిరాజ్ అభ్యంతరం
    • ముస్లిం దేశాల్లో కూడా ఈ పద్ధతులు లేవని వెల్లడి
    Read full story
  • మళ్లీ తెరపైకి కావ్య, అనిరుధ్ పెళ్లి వార్త.. ప్రచారంలో నిజమెంత?
    Sat 13:03

    మళ్లీ తెరపైకి కావ్య, అనిరుధ్ పెళ్లి వార్త.. ప్రచారంలో నిజమెంత?

    • సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వార్తలు వైరల్
    • ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించినట్లు ప్రచారం
    • విదేశాల్లో వివాహం.. చెన్నైలో రిసెప్షన్‌కు ఏర్పాట్లు అంటూ వదంతులు
    • గత ఏడాది నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంపై రూమర్స్
    • ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుంచి లేని ఎలాంటి అధికారిక ప్రకటన 
    Read full story
  • కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ప్రాణాలతో బయటపడి సెల్ఫీ తీసుకున్న అధికారులు!
    Sat 13:00

    కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ప్రాణాలతో బయటపడి సెల్ఫీ తీసుకున్న అధికారులు!

    • లేహ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
    • ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు అధికారులు
    • శిథిలాల ముందు నిలబడి సెల్ఫీ
    • సోషల్ మీడియాలో ఫొటో వైరల్
    • ప్రమాదంపై విచారణకు ఆదేశం
    Read full story
  • ఉగ్రవాది అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు... పాక్ అబద్ధాలు బట్టబయలు
    Sat 12:57

    ఉగ్రవాది అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు... పాక్ అబద్ధాలు బట్టబయలు

    • పాక్‌లో హతమైన అల్-బద్ర్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంత్యక్రియలు
    • ఇస్లామాబాద్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరైన టాప్ టెర్రరిస్టులు
    • హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, అల్-బద్ర్ చీఫ్ బఖ్త్ జమీన్ ఖాన్ హాజరు
    • ఏకే-47లతో ఉగ్రనేతలకు భారీ భద్రత కల్పించిన ఉగ్రవాదులు
    • ఉగ్రవాదానికి అడ్డా తమ దేశం కాదన్న పాక్ వాదనలు మరోసారి అబద్ధమని తేలిన వైనం
    Read full story
  • ఒకవైపు ధరల వాత.. మరోవైపు కొరత భయాలు.. అసలు నిజమెంత?
    Sat 12:48

    ఒకవైపు ధరల వాత.. మరోవైపు కొరత భయాలు.. అసలు నిజమెంత?

    • దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రకటించిన ఇండియన్ ఆయిల్
    • కొన్ని రిటైల్ ఔట్‌లెట్లలోని సమస్యలు తాత్కాలికమేనని వెల్లడి
    • పంటల సీజన్, ప్రైవేట్ బంకుల నుంచి కస్టమర్లు మారడమే డిమాండ్‌కు కారణమని వివరణ
    • నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
    • అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలే పెంపునకు కారణమని వెల్లడి
    Read full story
  • ‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల
    Sat 12:14

    ‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల

    • అఖిల్‌ హీరోగా ‘లెనిన్‌’ చిత్రం
    • జూన్‌ 26న సినిమా విడుదల
    • నాగార్జున 40 ఏళ్ల పండగ సందర్భంగా టీజర్‌
    • అఖిల్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు హైలైట్‌
    • చిత్రబృందాన్ని అభినందించిన నాగార్జున
    Read full story
  • మహిళాభిమానికి క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ.. కార‌ణ‌మిదే!
    Sat 12:13

    మహిళాభిమానికి క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ.. కార‌ణ‌మిదే!

    • తాను కలవలేదని ఏడ్చిన యువతి వీడియో వైరల్
    • ఆమెకు సారీ చెబుతూ వీడియో సందేశం పంపిన హిట్ మ్యాన్
    • వచ్చేసారి కోల్‌కతా వస్తే తప్పకుండా కలుస్తానని హామీ
    • రోహిత్ స్పందనతో యువతి ఆనందం
    Read full story
  • గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్.. మ‌ళ్లీ యుద్ధ భ‌యం?
    Sat 11:57

    గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్.. మ‌ళ్లీ యుద్ధ భ‌యం?

    • ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేసేందుకు అమెరికా యోచిస్తోందని కథనాలు
    • అమెరికా హెచ్చరికల నేపథ్యంలో గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన ఇరాన్
    • ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు
    • ప్రభుత్వ బాధ్యతల కారణంగా సొంత కుమారుడి వివాహానికి దూరంగా ఉంటున్నట్టు తెలిపిన ట్రంప్
    • ఇరాన్ యురేనియం నిల్వలపై నెలకొన్న ప్రతిష్టంభనే చర్చలకు ప్రధాన అడ్డంకి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV