దేవెగౌడ గారూ... మీకోసం ప్రార్థిస్తున్నా: నరేంద్ర మోదీ
- పుట్టిన రోజును జరుపుకుంటున్న దేవెగౌడ
- ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- ఎన్నికల ప్రచార సమయంలోనూ పొగడ్తలు
"నేను మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కలిగుండాలని ప్రార్థిస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సమయంలోనూ నరేంద్ర మోదీ, దేవెగౌడను ప్రస్తావిస్తూ, ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.