మాకు 118 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది: సిద్ధరామయ్య
- ఇరు పార్టీల నేతలం గవర్నర్ను కలిశాం
- ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరాం
- కాంగ్రెస్ తీర్మానాన్ని లేఖ ద్వారా గవర్నర్కు వివరించాం
- సంఖ్యాబలం ఆధారంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలి
తమ మద్దతును జేడీఎస్ అంగీకరించిందని, కాంగ్రెస్ తీర్మానాన్ని లేఖ ద్వారా గవర్నర్కు వివరించామని అన్నారు. సంఖ్యాబలం ఆధారంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలని తాము కోరామని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.