'ఇండిగో'కు గుణపాఠం చెప్పాలనుకుని చిక్కుల్లో పడ్డాడు!
- సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఉద్యోగి
- పనితీరు బాగాలేక పోవడంతో వార్నింగ్
- పగ తీర్చుకోవాలని భావించి ఫేక్ బాంబ్ కాల్
దీంతో ఆగ్రహానికి గురైన కార్తీక్, ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి కాల్ చేసి ఇండిగో విమానంలో బాంబు ఉందని చెప్పాడు. ఆ వెంటనే అలెర్ట్ ప్రకటించిన సెక్యూరిటీ సిబ్బంది విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల తరువాత బాంబు ఉందని వచ్చిన కాల్ తప్పుడుదని తేల్చారు. విచారణలో ఈ కాల్ చేసింది సంస్థ ఉద్యోగేనని తేల్చి అతన్ని అరెస్ట్ చేశారు.