మల్టీస్టారర్ నుంచి శర్వానంద్ తప్పుకునే ఛాన్స్!

11-05-2018 Fri 12:05 | Entertainment
  • మల్టీ స్టారర్ గా 'దాగుడుమూతలు'
  • దర్శకుడిగా హరీశ్ శంకర్ 
  • ఒక హీరోగా నితిన్  
ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా హను రాఘవపూడితోను .. మరో సినిమాను సుధీర్ వర్మతోను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలు కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి. ఈ సినిమా తరువాత శర్వానంద్ .. హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు.

హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు' అనే మల్టీ స్టారర్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఒక హీరోగా నితిన్ ను .. మరో హీరోగా శర్వానంద్ ను తీసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శర్వానంద్ తప్పుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. కారణాలేమిటనేది తెలియదుగానీ, హరీశ్ శంకర్ సినిమా నుంచి శర్వానంద్ తప్పుకోనున్నాడని అంటున్నారు. అదే నిజమైతే మరో హీరోగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా కోసం కథానాయికలను కూడా ఎంపిక చేయనున్నారు.  
sharwanandharish shankar

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more