గుండు చేయించి, కనుబొమ్మలు పెరికి... పాక్ లో హిందూ వ్యాపారికి తీరని అవమానం!
- పాక్ లో హిందువులపై పెరుగుతున్న దాడులు
- వడ్డీ వ్యాపారిపై పోలీసుల దాష్టీకం
- శిరోముండనం చేయించి మీసాలు, కనుబొమ్మలు తొలగించిన వైనం
అధిక వడ్డీకి అతను అప్పిచ్చాడని ఆరోపిస్తూ, శికార్ పూర్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శిరోముండనం చేయించడంతో పాటు మీసాలు, కనుబొమ్మలను తొలగించారు. హిందువుల సంఖ్య కేవలం 4 శాతంగా మాత్రమే ఉండటంతోనే ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయని కపిల్ దేవ్ విచారం వ్యక్తం చేశాడు.