లెనోవో నుంచి ఫుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్... ధ్రువీకరించిన సంస్థ
- బెజెల్స్ లేని కెమెరా
- లెనోవో నుంచి ఈ తరహా తొలి ఫోన్
- సంస్థ చివరి ఆవిష్కరణ లెనోవో కే8
ఇందుకు సంబంధించి వీబో అనే మైక్రో బ్లాగింగ్ సైట్ లో ఓ ఇమేజ్ కూడా పోస్ట్ చేశారు. దీనిపై ఎక్కడా నాచ్ లేకపోవడం ఆసక్తికరం. అంటే స్క్రీన్ మొత్తం చూసేందుకు అనువుగా ఉంటుందని తెలుస్తోంది. కెమెరా, బెజెల్స్, యాంటెన్నాలను తొలగించడం ద్వారా ఫోన్ బాడీలో స్క్రీన్ రేషియోను 95 శాతానికి తీసుకెళ్లడం సాధ్యమేనని చెంగ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. లెనోవో కే8 తర్వాత ఆ సంస్థ నుంచి ఇంత వరకు మరో స్మార్ట్ ఫోన్ రాలేదు.