తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో రజనీకాంత్.. ఫొటోలు వైరల్
- ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన రజనీ
- పెద్ద కూతురి చిన్న కుమారుడి పుట్టినరోజు వేడుక
- ఫొటోలు పోస్ట్ చేసిన సౌందర్య రజనీకాంత్
ఈ పుట్టినరోజు వేడుకల్లో రజనీకాంత్ పెద్ద కూతురు, అల్లుడు ఐశ్వర్య, ధనుష్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ వేద్ కృష్ణను ఎత్తుకుంటూ ఫొటోలు దిగారు. సౌందర్య చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకోగా వారి కుమారుడు సౌందర్య వద్దే ఉంటున్నాడు.