నయీమ్ భార్యను అరెస్ట్ చేసిన సిట్!
- రెండేళ్ల క్రితం ఎన్ కౌంటర్ లో నయీమ్ మృతి
- భువనగిరిలో ఆయన భార్య అరెస్ట్
- కేసు విచారణలో భాగంగానేనన్న సిట్
నయీమ్ కోడలు, అల్లుడు, మరో అనుచరుడిని గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు, తవ్వుతున్నకొద్దీ ఈ కేసులో ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. వాటిపై మరిన్ని ఆధారాలు, వివరాలు సేకరించాలన్న ఉద్దేశంతోనే హసీనాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.