రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన భారత నేవీ విమానం!
- ఏఎన్ 2-38లో సాంకేతిక లోపం
- శనివారం రాత్రి ఘటన
- ఇంకా స్పందించని భారత నేవీ
శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాగా, ఈ విమానం అత్యాధునికమైనది. నావిగేషన్, రాడార్, రేడియో టూల్స్ తో ఉండే ఈ యాంటీ సబ్ మెరైన్ విమానం, నౌకలు, సబ్ మెరైన్లు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని సులువుగా గుర్తిస్తుంది. కాగా, ఈ ఘటనపై భారత నేవీ ఇంకా స్పందించలేదు.