వైయస్ఆర్ బయోపిక్ 'యాత్ర'లో 'బాహుబలి' నటి
- రాజశేఖర్ రెడ్డి జీవిత్రచరిత్రగా 'యాత్ర'
- ప్రధాన పాత్రలో మమ్ముట్టి
- దర్శకుడిగా మహి వి. రాఘవ్
తాజాగా ఆశ్రిత వేముగంటి పేరు తెరపైకి వచ్చింది. స్వతహాగా మంచి నృత్య కళాకారిణి అయిన ఆశ్రిత .. 'బాహుబలి 2' లో 'కన్నా నిదురించరా ..' అనే పాటలో అనుష్కతో పాటు కనిపించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. వైయస్ విజయమ్మ పాత్రకు ఆమెను సంప్రదిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.