రేణుకా చౌదరికి కృతజ్ఞతలు చెప్పిన నటి శ్రీరెడ్డి!
- చట్టసభల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న రేణుకా చౌదరి
- నా పోరాటానికి మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు
- ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి
ఆపై తన నిరసనలకు మద్దతిస్తున్న ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ చైర్మన్ తో పాటు ప్రతి విద్యార్థికీ కృతజ్ఞతలని చెప్పింది. సంధ్య, దేవి, విజయ తదితర మహిళా కార్యకర్తలకు, తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఆపై "మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు" అన్న కోట్ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.