మెగా హీరో మూవీనుంచి ఫస్టు సైట్ రిలీజ్

25-04-2018 Wed 17:17 | Entertainment
  • కరుణాకరన్ దర్శకత్వంలో తేజు 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఈ నెల 28వ తేదీన ఫస్టులుక్
సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కె.ఎస్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, తేజు సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సైట్ పేరుతో ఒక పోస్టర్ ను వదిలారు. కలర్ .. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసిన ఈ పోస్టర్ లో, గిటార్ తగిలించుకుని వెళుతోన్న సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు.

 పోస్టర్లో అంతర్లీనంగా కథానాయికను కూడా ఆవిష్కరించారు. ఇది సంగీత ప్రధానమైన ప్రేమకథా చిత్రమనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా కరుణాకరన్ చెప్పాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. కరుణాకరన్ ప్రేమకథల స్పెషలిస్ట్ కనుక, ఈ సినిమాపై యూత్ లో అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.       
sai dharam tej

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more