చంద్రబాబుతో భేటీ కోసం అమరావతి చేరుకున్న ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలోనే ఉండిపోయిన అఖిల ప్రియ
- ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధిష్ఠానం భేటీ
- తనకు సమాచారం అందలేదని చెప్పిన అఖిలప్రియ
- నిన్న కూడా భేటీకి హాజరు కాని ఏపీ మంత్రి
కాగా, ఈ భేటీ నిన్న నిర్వహించాలని చూడగా.. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ నిన్న చెప్పిన విషయం తెలిసిందే.