‘పీకే ఖబడ్దార్..’అంటూ పవన్ తీరుపై జర్నలిస్టుల నిరసన
- హైదరాబాద్ లో జర్నలిస్టుల ఆందోళన
- పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు
- ‘ఇది పవనిజం కాదు విలనిజం’ అంటూ జర్నలిస్టుల నిరసన
‘పీకే ఖబడ్దార్, ఇది పవనిజం కాదు విలనిజం...’ అంటూ పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఫిలిం చాంబర్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు ప్రవర్తించిన తీరు దారుణమని, మీడియా సంస్థ వాహనాలను ధ్వంసం చేయడం తగదని అన్నారు.