01 Sun 17:45 మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు పాటుపడతా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమిపాలు కావడమే మా ప్రధాన ధ్యేయం
02 Mon 12:56 మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం 53.7 మి.మీ.కి బదులు 19.2 మి.మీ. కురిసిన వర్షం ఉపగ్రహ చిత్రాల్లో బలహీన రుతుపవనాలు మధ్య, దక్షిణ భారతంలో వర్షాల కొరత ఎగువ వాతావరణ గాలుల ప్రభావమే కారణం వారాంతంలో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్న ఐఎండీ
03 Mon 12:39 మోదీ పర్యటనకు ‘ధురంధర్’ టచ్.. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్ ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్ చేసిన మేక్రాన్ బ్యాగ్రౌండ్‌లో ధురంధర్ పాట
04 Mon 12:34 కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్.. ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు! కిడ్నీ వ్యాధుల మరణాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం ఐసీఎంఆర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి అదుపులేని మధుమేహమే ప్రధాన కారణమని గుర్తింపు ప్రతి లక్ష మంది జనాభాలో 19 మందికి పైగా మృత్యువాత వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిపుణుల సూచన
05 Mon 12:21 విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తీవ్రంగా వేధించారని సంగీత ఆరోపణ తనను, పిల్లలను అవమానాలకు గురిచేశారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న సంగీత ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
06 Mon 12:00 సుందర్ పిచాయ్ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది? గూగుల్ ఒప్పందాలపై నిరసన పాలస్తీనా అనుకూల సంఘాల మద్దతు ఏఐ కంటే జీవిత పాఠాలపైనే పిచాయ్ ఫోకస్ నిరసన మధ్య కూడా ప్రసంగం కొనసాగింపు
07 Mon 11:54 భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు నిజం ఇదే! మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ ఇరు జట్ల క్రీడాకారిణులు కొట్టుకున్నట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఏఐ టెక్నాలజీతో దీన్ని సృష్టించి ఉంటారని అనుమానం
08 Mon 11:49 దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని, నిరంతర సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిక కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని వెల్లడి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే బలమైన వ్యవస్థలు అవసరమని సూచన
09 Mon 11:45 బంగారం Vs ఈపీఎఫ్: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది? 15 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి బంగారంలో మొత్తం రూ.5.62 లక్షలు ఈపీఎఫ్‌లో మొత్తం రూ.3.40 లక్షలు రాబడుల పరంగా బంగారం ముందంజ స్థిరత్వంలో ఈపీఎఫ్‌కే ప్రాధాన్యం
10 Mon 11:28 అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి డాలర్‌పై 58 పైసలు బలపడిన భారత రూపాయి అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో సానుకూల ప్రభావం భారీగా పతనమైన ముడి చమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిన ఉత్సాహం