సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సీతారాం ఏచూరి
- సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవం
- ఆ పదవిని వరుసగా రెండోసారి దక్కించుకున్న ఏచూరి
- పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ కూడా ఎంపిక
కాగా, జాతీయ మహాసభల ముగింపు వేడుక ఈ రోజు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మలక్ పేట నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతును ప్రారంభించనున్నారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో 20 వేల మంది పాల్గొంటారని సమాచారం. సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.