‘తిక్క లేచింది.. ఇక లెక్కలు తేలిపోతాయి..’ : హీరో సందీప్ కిషన్
- పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపిన మరో హీరో
- పవర్ స్టార్.. నేను ఈయనకు పెద్ద అభిమానిని
- ఓ ట్వీట్ చేసిన సందీప్ కిషన్
ఈ సందర్భంగా పవన్ కు మద్దతు తెలుపుతూ హీరో సందీప్ కిషన్ ఓ ట్వీట్ చేశాడు. ఫిలిం చాంబర్ వద్దకు తాను రాలేకపోయానని సందీప్ కిషన్ తన ట్వీట్ లో ప్రస్తావించాడు. ‘పవర్ స్టార్.. నేను ఈయనకు పెద్ద అభిమానిని కానీ ఆయన్ని చూడలేకపోయాను. తిక్క లేచింది..లెక్కలు తేలిపోతాయి..’ అని సందీప్ కిషన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఫిలించాంబర్ వద్ద ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోను పోస్ట్ చేశాడు.