Fri 11:47 దీపికా పదుకొణె, క్రికెటర్ విరాట్ కోహ్లీలకు ప్రియాంకా చోప్రా శుభాకాంక్షలు టైమ్ 100 మంది ప్రభావిత వ్యక్తుల జాబితాలో వీరికి చోటు దీనిపై ట్విట్టర్ వేదికగా అభినందనలు దేశీ శక్తికి వీరు ప్రతీకలుగా అభివర్ణన Read full story
Wed 12:46 యుద్ధ విరమణ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రూ.3,650 పెరిగిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.2,999 పెరిగిన 22 క్యారెట్ల పసిడి రూ.10 వేలకు పైగా పెరిగిన వెండి ధరలు Read full story
Wed 12:45 యుద్ధం వారిది, లాభం ఒమన్‌ది.. సీజ్‌ఫైర్ డీల్‌తో కాసుల పంట! ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం యుద్ధంతో సంబంధం లేని ఒమన్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్ ఫీజు వసూలుకు అంగీకారం Read full story
Wed 12:42 హరీశ్ రావు బహిరంగసభకు అనుమతుల రద్దు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల నిరసన రైతులకు మద్దతుగా రేపు హరీశ్ రావు బహిరంగ సభ సభకు తొలుత అనుమతి ఇచ్చి, తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తామన్న నిరంజన్ రెడ్డి Read full story
Wed 12:24 ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా అకీరా పుట్టినరోజు, మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిందీ ఈరోజే అంటూ పోస్ట్ ఈరోజును ఎప్పటికీ మరిచిపోమన్న అన్నాలెజినోవా మార్క్‌కు ఇది పునర్జన్మ అన్న అన్నాలెజినోవా Read full story
Wed 12:21 దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు మరికొందరు ముంబై దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెడుతున్న ఎంసీఏ రేపు స్టాండ్, గేట్లను అధికారికంగా ప్రారంభించనున్న దేవేంద్ర ఫడ్నవిస్ Read full story
Wed 12:07 ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ టైటిల్ ‘రాకా’గా ఖరారు గుండుతో, వింత జంతువులా కనిపిస్తున్న ఐకాన్ స్టార్ సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీ దీపికా పదుకొణేతో పాటు భారీ తారాగణం నటిస్తున్నట్లు సమాచారం Read full story
Wed 12:03 కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ వేసిన ప్రభుత్వం కమిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీశ్ పిటిషన్లు ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసిన హైకోర్టు Read full story
Wed 11:48 యుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్ ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజన్న ట్రంప్ టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చన్న ట్రంప్ ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయన్న ట్రంప్ Read full story
Wed 11:44 యుద్ధం ఆ మూడు దేశాలది.. మూల్యం మిగతా ప్రపంచానిది.. హర్మూజ్ టోల్! శాంతి ఒప్పందంతో ప్రపంచానికి షాకిచ్చిన అమెరికా, ఇరాన్ పశ్చిమ ఆసియాలో రెండు వారాల కాల్పుల విరమణకు అమెరికా అంగీకారం ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిపై టోల్ వసూలుకు ఓకే నౌకలపై భారీ రుసుముతో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు Read full story