Wed 21:31 ఏ1, ఏ2లు పోటా పోటీగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు: ఎంపీ సీఎం రమేశ్ దీక్షకు సిద్ధమైన చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారు జరిగిన అన్యాయంపై మోదీని వైసీపీ విమర్శించట్లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉండటం రాష్ట్రానికే అమర్యాద జగన్‌ను 420కి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవచ్చు Read full story
Sat 15:15 ఈ సాయంత్రం 4 గంటలకు వీసీకే కీలక ప్రకటన... విజయ్ భవితవ్యం తేలేనా? తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నటుడు విజయ్ పార్టీ టీవీకే మద్దతుపై సాయంత్రం 4 గంటలకు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్న వీసీకే తమకు మద్దతివ్వాలని టీవీకే ఇప్పటికే వీసీకేను అధికారికంగా కోరింది వీసీకే మద్దతు ప్రకటిస్తే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు Read full story
Sat 15:06 విజయ్ గురించి నటి లైలా ఏమన్నారంటే..! విజయ్‌తో కలిసి గతంలో నటించిన లైలా విజయ్ సహృదయుడని ప్రశంస ఆయన పాలకుడిగా రావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని వ్యాఖ్య Read full story
Sat 14:59 ప్రేమకు లొంగిపోయిన 'రౌడీ జనార్ధన'.. విజయ్ పుట్టినరోజున ఇంట్రెస్టింగ్ పోస్టర్ విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా 'రౌడీ జనార్ధన' చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ రవికిరణ్ కోలా దర్శకత్వం.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేశ్ డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల Read full story
Sat 14:54 త్రిష లేకపోతే... తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పరిస్థితిపై వేణుస్వామి జ్యోతిష్యం! తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడినా మళ్లీ ఎన్నికలు ఖాయమన్న వేణుస్వామి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచినా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం గురువు అతిచారం వల్లే రాజకీయ అస్థిరత, సంచలనాలు తప్పవని వెల్లడి విమాన ప్రమాదంలో కీలక వ్యక్తి మరణించే సూచనలున్నాయని జోస్యం తెలంగాణలో ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్య Read full story
Sat 14:38 సువేందు అధికారికి శుభాభినందనలు: ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు కొత్త మంత్రులకు కూడా చంద్రబాబు అభినందనలు ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్ష Read full story
Sat 14:38 విజయ్‌కి ఏఎంఎంకే పార్టీ మద్దతు అంటూ వార్తలు... స్పందించిన దినకరన్ టీవీకేకు తాము మద్దతివ్వడం లేదన్న దినకరన్ గవర్నర్‌కు జిరాక్స్ కాపీ ఇచ్చినట్లు తెలిసిందని వెల్లడి మా ఎమ్మెల్యే సంతకం పెట్టిన అసలు లేఖ ఎక్కడుందని ప్రశ్న ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడి Read full story
Sat 14:29 తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలు.. సీఎం రేసులో అనూహ్యంగా తిరుమావళవన్? తమిళనాడులో హంగ్.. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ టీవీకే కేవలం రెండు సీట్లతో కింగ్ మేకర్‌గా మారిన వీసీకే పార్టీ వీసీకే చీఫ్ తిరుమావళవన్‌కు సీఎం పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం విజయ్‌ను నిలువరించేందుకు ఏకమవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే Read full story
Sat 14:11 ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ తనయుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్ మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహానికి హాజరు నూతన వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచన Read full story
Sat 13:59 శ్రీలంక పత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్'పై యాడ్స్.. పహల్గామ్ మృతులకు నివాళి శ్రీలంక దినపత్రికల్లో 'ఆపరేషన్ సిందూర్'పై పూర్తి పేజీ ప్రకటనలు పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు నివాళి అర్పిస్తూ ఈ యాడ్స్ కొలంబోలోని భారతీయ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గతేడాది ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన సైనిక చర్యకు ఏడాది పూర్తి ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని చాటిన భారత్ Read full story