ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇక బీజేపీని ఓడించేందుకు అంతా ఏకం కావాలి: సీతారాం ఏచూరి పిలుపు
    01 Wed 14:18

    ఇక బీజేపీని ఓడించేందుకు అంతా ఏకం కావాలి: సీతారాం ఏచూరి పిలుపు

    • మతోన్మాదం, అవినీతి, అక్రమాలపై ఏచూరి ఆగ్రహం
    • దళితులు, ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన
    • మతోన్మాదం వల్ల దేశ ఐక్యతకు ముప్పని వ్యాఖ్య
    • లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపు
  • మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం
    02 Mon 12:56

    మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం

    • 53.7 మి.మీ.కి బదులు 19.2 మి.మీ. కురిసిన వర్షం
    • ఉపగ్రహ చిత్రాల్లో బలహీన రుతుపవనాలు
    • మధ్య, దక్షిణ భారతంలో వర్షాల కొరత
    • ఎగువ వాతావరణ గాలుల ప్రభావమే కారణం
    • వారాంతంలో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్న ఐఎండీ
  • మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌
    03 Mon 12:39

    మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌

    • ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ
    • అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ
    • పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్‌ చేసిన మేక్రాన్‌
    • బ్యాగ్రౌండ్‌లో ధురంధర్‌ పాట
  • కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్.. ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు!
    04 Mon 12:34

    కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్.. ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు!

    • కిడ్నీ వ్యాధుల మరణాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం
    • ఐసీఎంఆర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి
    • అదుపులేని మధుమేహమే ప్రధాన కారణమని గుర్తింపు
    • ప్రతి లక్ష మంది జనాభాలో 19 మందికి పైగా మృత్యువాత
    • వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిపుణుల సూచన
  • విజ‌య్‌-సంగీత విడాకుల కేసు విచార‌ణ వాయిదా
    05 Mon 12:21

    విజ‌య్‌-సంగీత విడాకుల కేసు విచార‌ణ వాయిదా

    • సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా
    • విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తీవ్రంగా వేధించారని సంగీత ఆరోప‌ణ‌
    • తనను, పిల్లలను అవమానాలకు గురిచేశారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న‌ సంగీత 
    • ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
  • సుందర్‌ పిచాయ్‌ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్‌.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది?
    06 Mon 12:00

    సుందర్‌ పిచాయ్‌ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్‌.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది?

    • గూగుల్‌ ఒప్పందాలపై నిరసన 
    • పాలస్తీనా అనుకూల సంఘాల మద్దతు
    • ఏఐ కంటే జీవిత పాఠాలపైనే పిచాయ్‌ ఫోకస్‌
    • నిరసన మధ్య కూడా ప్రసంగం కొనసాగింపు
  • భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైర‌ల్ అవుతున్న‌ వీడియో వెనుక అస‌లు నిజం ఇదే!
    07 Mon 11:54

    భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైర‌ల్ అవుతున్న‌ వీడియో వెనుక అస‌లు నిజం ఇదే!

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
    • మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్
    • ఇరు జట్ల క్రీడాకారిణులు కొట్టుకున్నట్లుగా ఉన్న ఫేక్ వీడియో
    • ఏఐ టెక్నాలజీతో దీన్ని సృష్టించి ఉంటారని అనుమానం
  • దేశ‌ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్
    08 Mon 11:49

    దేశ‌ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్

    • భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్
    • వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని, నిరంతర సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ
    • ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిక
    • కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని వెల్లడి
    • అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే బలమైన వ్యవస్థలు అవసరమని సూచన
  • బంగారం Vs ఈపీఎఫ్‌: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది?
    09 Mon 11:45

    బంగారం Vs ఈపీఎఫ్‌: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది?

    • 15 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి
    • బంగారంలో మొత్తం రూ.5.62 లక్షలు
    • ఈపీఎఫ్‌లో మొత్తం రూ.3.40 లక్షలు
    • రాబడుల పరంగా బంగారం ముందంజ
    • స్థిరత్వంలో ఈపీఎఫ్‌కే ప్రాధాన్యం
  • అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి
    10 Mon 11:28

    అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

    • డాలర్‌పై 58 పైసలు బలపడిన భారత రూపాయి
    • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో సానుకూల ప్రభావం
    • భారీగా పతనమైన ముడి చమురు ధరలు
    • దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిన ఉత్సాహం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV