మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,140, చెన్నైలో రూ.31,240గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,760, చెన్నైలో రూ.29,750గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,900, చెన్నైలో రూ.42,000 వద్ద ముగిసింది.  


More Telugu News