జీ మెయిల్ లో కళ్లు తిరిగే ఫీచర్లు త్వరలో... మెయిల్ చదవడం వరకే... కాపీ చేయలేరు, ఫార్వార్డ్ చేయలేరు!
- ప్రింట్ కూడా తీసుకునే చాన్స్ ఉండదు
- పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయరీ డేట్
- మెయిల్ తెరవాలంటే పాస్ కోడ్.. ఇలా ఎన్నో ఫీచర్లు
అంతేకాదు, మీరు పంపిన మెయిల్ ను కాపీ చేయడం కానీ, ప్రింట్ తీసుకునే అవకాశం కానీ ఉండదు. అలాగే, వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ సందేశం ద్వారా గూగుల్ పంపిస్తుంది. అంతేకాదు, పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ తేదీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే నిర్ణీత సమయం తర్వాత అవి డిలీట్ అయిపోతాయి.