Mon 10:54 కమెడియన్ పృథ్వీ ప్రధాన పాత్రలో మూవీ! హాస్యనటుడిగా పృథ్వీకి మంచి పేరు ఆయన కోసం పాత్రలను సృష్టిస్తోన్న రైటర్స్ త్వరలో మరో డిఫరెంట్ రోల్ లో పృథ్వీ Read full story
Sat 22:01 'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి పర్సంటేజీ ప్రకారం అయితేనే సినిమాలు ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు పెద్ది సినిమా విడుదల సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడదామని బండ్ల గణేశ్ విజ్ఞప్తి సినిమా బాగుంటేనే పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు బాగుంటాయని వ్యాఖ్య ప్రస్తుతం పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమన్న బండ్ల గణేశ్ Read full story
Sat 21:47 హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్' ముంబైకి చెందిన ప్రఖ్యాత శివ్ సాగర్ రెస్టారెంట్ హైదరాబాద్ రాక జూబ్లీహిల్స్‌లో తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన యాజమాన్యం ముంబై స్టైల్ పావ్ భాజీ, ఫలూదా, ఇండో-చైనీస్ వంటకాలకు ప్రసిద్ధి నాలుగు దశాబ్దాలుగా ముంబైలో విజయవంతంగా నడుస్తున్న బ్రాండ్ Read full story
Sat 21:35 జోష్ ఇంగ్లిస్ సూపర్ ఫిఫ్టీ... లక్నో భారీ స్కోరు పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసిన లక్నో రాణించిన జాష్ ఇంగ్లిస్ (72), ఆయుష్ బదోని (43) చివర్లో మెరుపులు మెరిపించిన అబ్దుల్ సమద్ (37 నాటౌట్) పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో యాన్సెన్‌కు రెండేసి వికెట్లు Read full story
Sat 21:35 భారత్... అమెరికాకు కీలక భాగస్వామి: మార్కో రుబియో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయని వ్యాఖ్య భారత కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మోదీతో చర్చించినట్లు వెల్లడి Read full story
Sat 21:21 భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్! భోపాల్‌లో అంగరంగ వైభవంగా పెద్ది కి ఆవాజ్ ఈవెంట్ ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్న చిత్ర బృందం రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల రాకతో అభిమానుల్లో భారీ ఉత్సాహం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది సినిమా Read full story
Sat 21:15 విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్ రెండు రోజుల క్రితం థార్ జీపులతో బీభత్సం సృష్టించిన యువకులు కేసులో ఏ1గా బొల్లా ఓం, ఏ2గా లింగమనేని రోహిత్ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు Read full story
Sat 20:58 భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారత రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రూ. 10.54 లక్షల కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ అగ్రస్థానం ఈ జాబితాలో మై హోమ్ గ్రూప్ అధినేత జె. రామేశ్వర్ రావుకు స్థానం లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే వీరి సంపదకు కారణమని విశ్లేషణ రియల్ ఎస్టేట్ డీళ్ల సంఖ్య పెరిగినా, వాటి విలువ గణనీయంగా తగ్గింది Read full story
Sat 20:57 తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం సత్యవరంలో కొబ్బరిచెట్లు నేలకూలి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు Read full story
Sat 20:37 టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్ ఎనిమిది జట్లను ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ జూన్ 20న తొలి మ్యచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ జూన్ 7న ఆటగాళ్ల వేలం Read full story