పవన్ కల్యాణ్ మాటలతో హ్యాపీగా లేను: శ్రీరెడ్డి
- పవన్ వ్యాఖ్యలు అసంతృప్తిని కలిగించాయి
- ప్రజల దృష్టి నాపై పడాలని కోరుకోవడం లేదు
- కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి
అంతకుముందు మరో ట్వీట్ లో పవన్ కల్యాణ్ మహిళల సమస్యలపై మాట్లాడటం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఆయన వంటి స్టార్స్ స్పందిస్తే అసాంఘిక కార్యకలాపాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.