ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో మోదీ, అమితాబ్
- యూకేకు చెందిన ‘యూగవ్’ కంపెనీ అభిప్రాయ సేకరణ
- పురుషుల జాబితాలో బిల్‌గేట్స్‌కు అగ్రస్థానం
- మోదీకి 8వ స్థానం, అమితాబ్‌కి 9వ స్థానం
- మహిళల విభాగంలో ఏంజెలినా జోలీ ఫస్ట్
ఈ జాబితాలో నరేంద్ర మోదీ ఎనిమిదో స్థానంలో నిలవగా, అమితాబ్ బచ్చన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక మహిళల విభాగంలో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ అగ్రస్థానంలో నిలవగా, ఒబామా భార్య మిషెల్లీ మహిళల రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ నటీమణులు ఐశ్వర్య రాయ్ ఈ జాబితాలో 11వ స్థానంలో, ప్రియాంక చోప్రా 12వ స్థానంలో, దీపికా పదుకొణె 13వ స్థానంలో నిలిచారు.