మోటో స్మార్ట్ఫోన్లపై అమెజాన్లో డిస్కౌంట్లు
- మోటరోలా 45వ వార్షికోత్సవం
- మోటో జడ్2 ప్లే మోడల్-రూ.20,999కే
- మోటో జీ5 మోడల్- రూ.8,420కే
- మోటో జీ5 మోడల్ 32జీబీ వేరియంట్- రూ.9999కి
తగ్గింపు ధరలు ఇలా ఉన్నాయి...
- మోటో జడ్2 ప్లే మోడల్-రూ.20,999కే (అసలు ధర రూ.27,9909)
- మోటో జీ5 మోడల్- రూ.8,420కే ( అసలు ధర రూ.11,999)
- మోటో జీ5 మోడల్ 32జీబీ వేరియంట్- రూ.9999కి (అసలు ధర రూ. 14999)
- మోటో జీ5 ప్లస్ రూ.9990 ( అసలు ధర 15,999)