రేపు ఉదయం అన్ని నియోజక వర్గాల్లో సైకిల్ యాత్ర: ఏపీ మంత్రి కళా వెంకట్రావు
- రేపు ఉదయం 8 గంటల నుంచి సైకిల్ యాత్ర
- ప్రారంభించనున్న చంద్రబాబు
- ఎంపీలు ఏపీకి వచ్చాక బస్సు యాత్ర
- బస్సు యాత్రకు ఆత్మగౌరవ యాత్రగా నామకరణం
ఈ యాత్రలో చంద్రబాబు విజయవాడలో పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే, ఎంపీలు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక బస్సు యాత్ర కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో చేయనున్న ఈ బస్సు యాత్రకు ఎంపీలు ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేశారని కళా వెంకట్రావు ప్రకటించారు.