పార్లమెంటులో విపక్షాల మానవహారం.. డుమ్మా కొట్టిన వైసీపీ!
- వైసీపీ, అన్నాడీఎంకే మినహా అన్ని పార్టీల హాజరు
- రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు కార్యక్రమం
- అనంత్ కుమార్ పై సోనియాగాంధీ ఫైర్
ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పై విమర్శలు కురిపించారు. సభ సజావుగా నడవకపోవడానికి ఆయనే కారణమని ఆరోపించారు. పలు సమస్యలపై చర్చను చేపట్టకపోవడమే కాకుండా, గొడవకు కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ సభలో అబద్ధాలు మాట్లాడారని అన్నారు.
